Jump to content

Praveen Kumar

కొత్త సభ్యుడు
  • Content count

    2
  • Joined

  • Last visited

Community Reputation

0 Neutral

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. మారుతీరావు చేసిన పనిని బుద్ధి ఉన్నవాడెవడూ సమర్థించడు. హత్యలు చెయ్యడం అనేది పరువు ఉన్నవాడు చేసే పని కాదు. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకున్నది తమతో ఆర్థికంగా సమాన స్థాయి ఉన్న వాడినే. తన అల్లుణ్ణి చంపి తన కూతురిని అంత కంటే ధనవంతునికి ఇచ్చి పెళ్ళి చేసే ఉద్దేశంతో చేసాడా అంటే అదీ లేదు. వాళ్ళిద్దరినీ తమ దారిన బతకనివ్వకుండా ఈ హత్య ఎందుకు?
  2. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎలా సాధ్యం? పెట్టుబడిదారుని ఆబ్జెక్టివ్ లాభాలు సంపాదించడం. వెనుకబడిన కులాల సంక్షేమం అని ఆబ్జెక్టివ్ కాదు. మీకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకోమంటే మీరు ఒప్పుకుంటారా? అలాగే మీకు నచ్చని వ్యక్తికి మీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వమంటే మీరు అలా ఎలా ఇచ్చేస్తారు? ఆ లెక్క ప్రకారం అయితే ఒక దళితుడు కంపెనీ పెట్టినా అతను తన కంపెనీలో రిజర్వేషన్ పెట్టడానికి ఒప్పుకోడు.
×