నేను నాకు ఆకలి అయినప్పుడు తింటా. Time ప్రకారం తినను. అలాంటప్పుడు gas సమస్యలు ఏమైనా వస్తాయా?

నేను నాకు ఆకలి అయినప్పుడు తింటా. Time ప్రకారం తినను. చాలా మంది నాతో అన్నారు, time కి తినకపోతే gas సమస్యలు వస్తాయని.

నిజంగానే వస్తాయా? :thinking:

2 Likes

Never, but frequently you should take in the form liquid i. e water, juices etc.,

2 Likes

నీళ్లు సరిగా అంటే 2 నుండి 6 లీటర్ల వరకు పని, ప్రాంతం ను బట్టి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు. తినడానికి ముందు 30 ని.లు, తిన్న తరువాత 2 గంటలు గేప్ ఇచ్చి వాటర్ త్రాగాలి. ఇలా చేస్తూ ఆకలి వేసినపుడే తినడం మంచిది.

3 Likes