ఓటమిని ఏ సందర్బంలో ఎలా అంగీకరించాలి? ఎలా ఎదుర్కోవాలి?

ఓటమిని ఏ సందర్బంలో ఎలా అంగీకరించాలి? ఎలా ఎదుర్కోవాలి?

అత్యదికులు ఓటమిని జీర్ణించుకోలేరు. వక్రభాష్యాలు చెప్పేవారు కూడా ఉంటారు.

మనం అన్నింటా గెలవలేమన్నది సత్యం. గెలిచినప్పుడు సంతోషం పొందే మనిషి ఓడినపుడు ఎందుకు దిగులుపడతాడు? ఓటమి వల్ల ఎందుకు వికారాలు పొందుతాడు?

ఓటమిని అంగీకరించడం, ఫేస్ చేయడం, అధిగమించగలగడం అనేది అవసరమైన ఒక పనిగా 'అలవాటు` చేసుకోగలిగితే ఆ మనిషి ఎదుగుదల ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది.

ఓటమిని ఎదుర్కోవడం ఎలా? మీకు ఓటమి కలిగినపుడు ఏం చేస్తారు? ఏం చేస్తే బాగుంటుందంటారు?