జర్నలిస్టు భావం ప్రజల భావంను ప్రతిబింబించేదిగా ఉండాలా? ప్రజల భావంను చైతన్యపరచేదిగా ఉండాలా?

జర్నలిస్టు భావం ప్రజల భావంను ప్రతిబింబించేదిగా ఉండాలా? ప్రజల భావంను చైతన్యపరచేదిగా ఉండాలా? మీ అభిప్రాయం ఏమిటి?

image

ప్రజల భావం అన్నివేళలా నిష్పాక్షికంగా వుండే అవకాశాలు తక్కువని భావిస్తాను. నిష్పాక్షిక, ఖచ్ఛితమైన సమాచారాన్నందించడం జర్నలిస్టు బాధ్యత కనుక సమాచారం పక్కదారి పట్టే అవకాశాలు లేనంతవరకూ ప్రజల భావాన్ని ప్రతిబింబిస్తూ చైతన్యపరచేదిగానే వుండాలని నా అభిప్రాయం.

1 Like