విటమిన్ 'డి' ను పొందడానికి ఏ సమయం ఎండ మంచిది?

డీ విటమిన్ ను పొందడానికి ఏ సమయం ఎండలో వుంటే మంచిది? ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను తెలుపగలరా?

according to my knowledge 10 am To 2 pm is the correct time. minimum 15 to 30 minutes is enough. our body develops vitamin D by converting sunlight ultra viloet B rays.

3 Likes