పూరీ పాడ్ కాస్టులు విన్నారా?

పూరీ జగన్నాథ్ పాడ్ కాస్ట్ (podcast) ప్రారంభించాడు! గూగుల్, స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, యూట్యూబ్ లలో అందుబాటులో వుంటున్నాయి.

ఇంతకీ పాడ్ కాస్ట్ అంటే ఏమిటంటారా? ఈ పాడ్ కాస్టులు కూడా రేడియో ధారావాహిక లాగానే…ఆడియో రికార్డులను నిత్యం అందుబాటులోకి తీసుకువస్తుంటారు.

ఈ లింకులో వినేయండి. మీకే అర్థమవుతుంది! 2 నుంచి 5 నిముషాలలోపే చాలా విషయాలను చాలా తక్కువ సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పూరీ!

మీకూ పాడ్ కాస్టు ప్రారంభించే ఉద్దేశముంటే ప్రారంభించేయండి! ఉచితమే… ఏ వీడియో రాకార్డూ, ఎడిటింగులతో పనిలేదు. వాయిస్ రికార్డు చేసుకుని సులభంగా అప్లోడ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సులభంగా సెలక్టు చేసుకోవడమే. విషయమే ప్రధానం!

2 Likes

Youth ఖచ్చితంగా వినాలి.

1 Like