రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా?

image

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నాడు. ప్రాంతీయ పార్టీ పెడితే బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ వ్యతిరేఖ శక్తులన్నీ ఒకతాటిపై పనిచేయడానికి, తిరిగి కోదండరాం పొలిటికల్ జేఏసీను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ కాలమే జవాబు చెప్పాల్సింది.

ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ కు ధీటుగా మరో ప్రాంతీయపార్టీ సక్సెస్ అయ్యే అవకాశం వుందా? రేవంత్ రెడ్డి ఆ సాహసం చేస్తాడా? మీరేమంటారు?