మీకు నచ్చిన, ఆహ్లాదాన్ని కలిగించే తెలుగు పాటలు..!?

ఈ టాపిక్ పూర్తిగా పాత పాటల కోసమే.

ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు వచ్చి వినేందుకు ఈ టాపిక్ ఉపయోగపడేలా, మంచి పాత పాటలను ఇక్కడ పోస్టు చేయండి!

అందులో ఆదరణ పొందిన వాటిని మొదటి పోస్టులో అప్డేట్ చేస్తుంటాను.

1 Like

పచ్చని చిలుకలు తోడుంటే – భారతీయుడు

సాహిత్యం: భువనచంద్ర, గానం: K J జేసుదాస్, సంగీతం: ఏఆర్ రెహ్మాన్

నమ్మకు నమ్మకు ఈ రేయిని – ర్రుదవీణ

సాహిత్యం: సిరివెన్నల సీతారామశాస్త్రి, గానం: S.P. బాలసుబ్రమణ్యం, సంగీతం: ఇళయరాజా

శంకరా నాదశరీరాపరా – శంకరాభారణం

సాహిత్యం: వేటూరి, గానం: బాలసుబ్రమణ్యం, సంగీతం: కేవీ మహదేవన్

ఈ గాలి…ఈ నేల…ఈ ఊరు…సెలయేరు… – సిరివెన్నెల

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రమణ్యం, సంగీతం: K V మహదేవన్

సువ్వీ సువ్వాలమ్మా…సీతాలమ్మా – స్వాతిముత్యం

సాహిత్యం: సి నారాయణ రెడ్డి, గానం: బాలసుబ్రమణ్యం, జానకి, సంగీతం: ఇళయరాజా

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా – భూమికోసం

సాహిత్యం: శ్రీశ్రీ, గానం: ఘంటసాల, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

చుక్కల్లారా…చూపుల్లారా – ఆపద్భాందువుడు

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి || గానం: బాలసుబ్రమణ్యం, చిత్ర || సంగీతం: కీరవాణి

జాగో – శ్రీమంతుడు

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గానం: రఘు దీక్షిత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

జీవితమంటే పోరాటం – నరసింహ

సాహిత్యం: శివ గణేశ్, గానం: పలక్కాడ్ శ్రీరాం, సంగీతం: ఏఆర్ రెహ్మాన్

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు – స్వర్ణకమలం

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, సంగీతం: ఇళయరాజా

ఛల్ ఛలో ఛలో – సన్ ఆఫ్ సత్యమూర్తి

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గానం: రఘు దీక్షిత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

చట్టానికి న్యాయానికి జరిగిన సంగ్రామంలో – జస్టిస్ చౌదరి

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, గానం: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: చక్రవర్తి

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా – కొత్తబంగారులోకం

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: మిక్కీ జె మేయర్

ఎంతవరకూ…ఎందుకొరకు – గమ్యం

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: రంజిత్, సంగీతం: ఈఎస్ మూర్తి, అనిల్

ఘల్ ఘల్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రమణ్యం, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

పేరులేక పేదదౌన మ్రోగుతున్న గానవీణ – రుద్రవీణ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: కె జేసుదాస్, సంగీతం: ఇళయరాజా

ఒకటే జననం ఒకటే మరణం – భద్రాచలం

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గానం: శంకర్ మహదేవన్, చిత్ర, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

పోరా శ్రీమంతుడా – శ్రీమంతుడు

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గానం: కార్తికేయన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

పిల్లగాలి అల్లరి – అతడు

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: శ్రేయా ఘోషల్ర, సంగీతం: మణిశర్మ