PRAJA.NET

విశ్వం ఎలా ఏర్పడిందన్న విషయంలో ఉన్న వాదనలు ఎన్ని? మీరు దేనితో ఏకీభవిస్తారు?

మనిషి మనుసు ప్రధానమైన వ్యక్తి . మనిషి యొక్క ఆలోచనా విధానమే మనసు. మనిషి నిరంతరం ఈ సమాజం, ప్రపంచం గురించి ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచన జీవితాంతం కొనసాగుతుంటుంది. అందులో కొన్ని తాత్త్విక అంశాలకు సరైన సమాధానం కోసం తపిస్తుంటాడు. ఎవరో ఏదో చెప్పిన కట్టుకథలను నమ్మలేక నిజం తెలియక అసంతృప్తిగా ఉంటుంటాడు. కొందరు కొన్ని భవాలను స్థిరపరచుకుని వాటినే నమ్ముతూ అదే నిజమని ఇతరులకూ చెప్తారు. అలాంటి ఆలోచనలలో ఈ విశ్వ ఆవిర్భావం గురించిన ప్రశ్న ముఖ్యమైనది. ఈ విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో మీరేమి అనుకుంటున్నారు? ఆ విషయం మీకెలా తెలిసింది? తెలియజేయగలరు.
విశ్వం ఎలా ఏర్పడింది? ఎవరు దీనిని సృష్టించారు? మీ అభిప్రాయం ఏమిటి?

2 Likes