డార్విన్ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని విభేదించాల్సిన అవసరం ఉందా?

డార్విన్ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని విభేదించాల్సిన అవసరం ఉందా?

ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెప్పేది ఏమిటి?

ఈ అంశంపై మీ అభిప్రాయం తెలుపండి.

మానవ పుట్టుక సైన్స్ అయితే డార్విన్ సిద్ధాంతం నాగరికత…

1 Like

Darwinisim; the theory of evolution (biological) is widely accepted phenomena. Of course to link it with our traditional knowledge of Dasavathara : Matsya, Kurma, Varaha, Narasimha, Vamana, Brugu Rama, Sri Rama, Sri Krishna, Buddha and Kalki; the evolution from water (fish), amphibian tortoise (both land and water), wild boar (varaha), half man (narasimha), dwarf(vamana), wild man(brugu rama), Normal Man (Sri Rama), Statesman( Sri Krishna) etc (some do not accept Buddha as one of the dasavatara and Kalki: yet to come, so no comments) the evolution is incidentally coinciding with dasavatar. But I purely believe in creation of man by god which is exceptional/extraordinary and unmatching with biological evolution.

డార్విన్ పరిణామ సిద్ధాంతం శాస్త్రీయమైనదని ఆధారాలున్నాయికదా? మన సాంప్రదాయ గ్రంథాలలో దశావతారాలకు ఆధారాలేవి?

విశ్వంలో జరిగిన అనేక చర్యలు-ప్రతిచర్యల మూలాన ఏర్పడిన మన గ్రహంలోని అనేక జీవులలో మనిషీ ఒక భాగం. ఈ ఏర్పాటు/పుట్టుకకు పేరు / మనకు అర్థంకాని ఒక శక్తిని దేవుడు అనుకుంటే తప్పులేదనుకుంటాను.

1 Like