వస్తువులో ఏముంటుంది?

వస్తువులో ఏముంటుంది?

మిమ్ములను ఓ విద్యార్థి ఈ ప్రశ్న అడిగితే ఏమని సమాధానం చెప్తారు?

మనకు ఉపయోగపడే ఏ వస్తువు లో నైనా అంతర్గతంగా ఇమిడి ఉన్న అంశాలు ఏమిటి?

ఉదాహరణకు ఒక కుర్చీని తీసుకుందాం ఆ కుర్చీలో ఏయే అంశాలు ఇమిడి ఉన్నాయి అని చెప్పాలంటే అది తయారు కావడానికి ఏ ఏ అంశాలు దోహదపడ్డాయి అనేది వివరించటం శాస్త్రీయ సమాధానం అవుతుంది.

మీరు ఓ ఉదాహరణ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి.

వస్తువులో మానవ శ్రమ మరియు ప్రకృతి పదార్ధం కలిసి ఉంటుంది

1 Like

వస్తువు = ప్రకృతి పదార్ధం + మానవ శ్రమ

2 Likes

Rawaterial + Man power = finished goods

2 Likes

Generally accepted notion is matter but i prefer to say it as energy in each and every form both visible and invisible.

How do you define ‘energy’ ?

1 Like