యూనియన్ లు నిజంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నాయా?

యూనియన్ లు నిజంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నాయా?

నేటి వ్యవస్థలో స్వచ్ఛమైన జర్నలిస్టుల బాధలు వర్ణనాతీతం. కేవలం పేరు ప్రతిష్టలు తప్ప ఆర్థికపరమైన ఇబ్బందులు అనేకం.

సమాజ హితం కోరుకునే జర్నలిస్టులు సమాజ ఐక్యత కోసం వార్తలు రాసే జర్నలిస్టులలో ఐక్యత దాదాపుగా శూన్యమనే చెప్పాలి .

దీనిని ఆసరాగా తీసుకొని పాలకవర్గాలు జర్నలిస్టుల జీవితాలతో ఆడుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ యూనియన్ లలో రావలసిన కదలిక ఏమిటి?

జర్నలిస్టుల సమస్యల పైన జర్నలిస్టుల ఐక్యత పైన మీ అభిప్రాయం తెలుపగలరు అని విజ్ఞప్తి.