దేనిని 'అవినీతి' అనాలి? ఏ లోపాలవల్ల అవినీతిని నిర్మూలించలేకపోతున్నాం?

  • అవినీతి అంటే ఏమిటి?
  • కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే అవినీతి వుందా?
  • దేనిని ‘అవినీతి’ అనాలి?
  • కేవలం డబ్బు రూపేణా జరిగేదే అవినీతా?
  • అవినీతి ఏర్పడడానికి గల కారణాలేమిటి?
  • అవినీతి నిర్మూలనా చర్యల్లో ఏమి లోపాలున్నాయి? అవినీతిని సమర్థవంతంగా నిర్మూలించడమెలా?

మానవ సమాజం తన మనుగడకోసం ఏర్పాటు చేసుకున్న నీతిని మీరి డబ్బు లేదా సంపదను అక్రమంగా పొందడాన్ని అవినీతిగా చూస్తారు.

వాస్తవంగా శ్రమ (సమాజహితానికి అవసరమైన శారీరక లేదా మానసిక శ్రమ ఏదైనా సరే) చేయకుండా డబ్బు లేదా సంపద పొందడం అవినీతి అవుతుంది.

1 Like

‘అవినీతి’ డబ్బు / సంపద / శ్రమ కు సంబంధించినది మాత్రమేనా?

చర్యలలో / బాధ్యతల నిర్వహణలో నీతి లోపిస్తే అది అవినీతి అవుతుందా? కాదా?

1 Like

Corruption in holistic means does not restrict to money, unconstitutional act or omitting one’s duty. Any act which is unethical including certain acts (doing/performing) which are within constitutional limits also falls under corruption barring his own conscience (even if it is described as corrupt). Basically, Moral values imbibed right from childhood may not attempt to act corruptly to a larger extent since corruption is not confined to a particular aspect/segment/thing etc as has become a part in way of life by one or other means.

1 Like

I say constitution is not a criteria here. Corruption is a topic which has the scope beyond the constitution to deal with. I fully agree that any act involving unethical/dishonest actions amount to corruption.

సాధారణంగా డబ్బు గురించే అవినీతి అనే పదాన్ని వాడడం కద్దు. ఇక్కడ టపాలో దీనికి సంబంధించి ఇచ్చిన ఉదాహరణ ఇమేజ్ కూడా డబ్బు అంటే బల్లకింద చేతులు పెట్టి లంచం తీసుకుంటున్నట్లే ఉంది.

అలా కాకుంటే సమాజం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లన్నీ నీతి గానే (ఆయా కాలాలలో) చూస్తారు.

1 Like