ఇకమీదట 'ప్రజ'లో 3 అక్షరాలతో పోస్టు చేయవచ్చు!

ఇప్పటివరకు ప్రజలో ప్రశ్నకు జవాబివ్వాలంటే కనీసం 20 అక్షరాలుండాలనే నియమమున్నది. కానీ, ‘మెదడుకు మేత’ వంటి విభాగాల్లో జవాబివ్వడానికి ఇన్ని అక్షరాల అవసరం లేదనే అభిప్రాయంతో ఈ నియమాన్ని మార్చడం జరిగినది.

నేటినుండి కేవలం ‘3’ అక్షరాలతో సమాధానమివ్వవచ్చు!

1 Like

మంచిది. సరైన, అవసరమైన మార్పు చేశారు.

1 Like