Jump to content
  • 1
Sign in to follow this  
Kondala Rao Palla

రిజర్వేషన్ల విధానంలో రావలసిన మార్పులు ఏమిటి?

Question

రిజర్వేషన్లనేవి వోటు బ్యాంకు రాజకీయంగా మారాయన్న వాదన నడుస్తోంది. రిజర్వేషన్లు ఇంకెంతకాలం? అన్న వాదన ఉన్నది. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయాలన్న వాదానా నడుస్తోంది. రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ పద్ధతిని అవలంబించాలన్న డిమాండ్ చేస్తున్నవారున్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరన్న వాదన ఉన్నది. కులపరమైన రిజర్వేషన్లు కాకుండా ఆర్ధికపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని సూచిస్తున్నవారూ ఉన్నారు. కుల సమస్య ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ చూస్తున్నాము. కొన్ని రంగాలలో అసలు రిజర్వేషన్లు ఉంచకూడదని అనేవారూ ఉన్నారు. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. రిజర్వేషన్ల విషయమై మీ అభిప్రాయం ఏమిటి?

Share this post


Link to post
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎలా సాధ్యం? పెట్టుబడిదారుని ఆబ్జెక్టివ్ లాభాలు సంపాదించడం. వెనుకబడిన కులాల సంక్షేమం అని ఆబ్జెక్టివ్ కాదు. మీకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకోమంటే మీరు ఒప్పుకుంటారా? అలాగే మీకు నచ్చని వ్యక్తికి మీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వమంటే మీరు అలా ఎలా ఇచ్చేస్తారు? ఆ లెక్క ప్రకారం అయితే ఒక దళితుడు కంపెనీ పెట్టినా అతను తన కంపెనీలో రిజర్వేషన్ పెట్టడానికి ఒప్పుకోడు.

Share this post


Link to post
Share on other sites
Guest
You are commenting as a guest. If you have an account, please sign in.
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

Loading...
Sign in to follow this  

×